ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

పుణె: భారత్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 318 పరుగుల లక్ష్య ఛేదనలో సాధించాల్సిన రన్‌రేట్ తక్కువగానే ఉన్నప్పటికీ వేగంగా ఆడే క్రమంలో చెత్తషాట్లు ఆడి వికెట్లు పారేసుకుంది. శార్దుల్ ఒకే ఓవర్లో ఇయాన్ మోర్గాన్(22), జోస్ బట్లర్(2)లను పెవిలియన్ పంపడంతో భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. 24 ఓవర్ల వరకు లక్ష్యం దిశగా దూసుకెళ్లిన ఇంగ్లాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం సామ్ బిల్లింగ్స్(13), మొయిన్ అలీ(7) క్రీజులో ఉన్నారు. 29 ఓవర్లకు ఇంగ్లాండ్ 5 వికెట్లకు 195 పరుగులు చేసింది.
ఇక్కడ చదవండి:
వన్డే అరంగేట్రం..కృనాల్ పాండ్య భావోద్వేగం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

