న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్
IND vs NZ | న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ నెగ్గిన టీమ్ఇండియా.. 50 ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. కివీస్‌తో తొలి వన్డేలో తలపడుతున్నది. టాస్ గెలిచిన న్యూజిలాండ్
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ నెగ్గిన టీమ్ఇండియా.. 50 ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. కివీస్‌తో తొలి వన్డేలో తలపడుతున్నది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు టీం మేనేజ్మెంట్ మెంట్ విశ్రాంతినివ్వడంతో టీమ్ఇండియాకు సీనియర్ ప్లేయర్ శిఖర్ ధవన్‌ను సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌తో అర్ష్‌దీప్‌సింగ్, ఉమ్రాన్ మాలిక్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశారు. ధవన్‌తో పాటు శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు.

భారత జట్టు: ధవన్ (కెప్టెన్), గిల్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, సంజూ శామ్సన్, సుందర్, శార్దూల్, అర్ష్‌దీప్, చాహల్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, కాన్వే, లాథమ్, మిషెల్, ఫిలిప్స్, శాంట్నర్, ఆడమ్ మిలెన్, సౌథీ, హెన్రీ, ఫెర్గూసన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- 1st ODI
- Arshdeep
- India
- New Zealand
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

