మలన్ సూపర్ సెంచరీ
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ జూలు విదిల్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో 100 పరుగుల తేడాతో నెగ్గి 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో హస్తగతం చేసుకుంది.
- న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ గెలుపు
లండన్: వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ జూలు విదిల్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో 100 పరుగుల తేడాతో నెగ్గి 4 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో హస్తగతం చేసుకుంది. మొదట ఇంగ్లిష్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 311 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ (127) సెంచరీతో కదంతొక్కాడు.
కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 38.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (61) టాప్ స్కోరర్ కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ 4 వికెట్లు పడగొట్టాడు. మలన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

