ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్‌పై 2-0తో టీ20 సిరీస్ చేజిక్కించుకుంది. తొలి పోరులో ఉత్కంఠభరిత విజయం సాధించిన కంగారూలు శుక్రవారం జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో కివీస్‌ను చిత�
ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. బుధవారం హోరాహోరీగా సాగిన తొలి టీ20లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యఛేదనలో కివీస్ వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. లాథమ్ (21) క్రీజులో ఉన్నా డు. అంతకుముందు
Trent Boult: గత రెండు టీ20 వరల్డ్ కప్ ఎడిషన్లలో సెమీఫైనల్ చేరిన న్యూజిలాండ్.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కివీస్..
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో ఆసక్తికరంగా సాగుతున్నది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న కివీస్..సొంతగడ్డపై సఫారీలకు పరీక్ష పెడుతున్నది.
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 529 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీలు 247 పరుగులకే పరిమితమయ్యారు.
బ్యాటర్ల కృషికి బౌలర్ల సహకారం తోడవడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు లో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం సాధించిం టది. ఓవర్‌నైట్ స్కోరు 80/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 162 పర�
యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర (240; 26 ఫోర్లు, 3 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది.
Indian stabbed to death | న్యూజిలాండ్‌లో ఒక భారతీయుడు హత్యకు గురయ్యాడు. (Indian stabbed to death) డునెడిన్‌లోని హిల్లరీ స్ట్రీట్‌లో ఇంటి ముందు ఉన్న అతడ్ని ఒక వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మృతుడ్ని 28 ఏళ్ల గుర్జిత్ సింగ్‌గా గుర్తించారు.
కేన్ విలియమ్సన్ (112 బ్యాటింగ్; 15 ఫోర్లు), రచిన్ రవీంద్ర (118 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదంతొక్కడంతో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది.
Cricket | అండర్-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన యువ భారత జట్టు అందుకు తగ్గ ప్రదర్శన కనబరుస్తున్నది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని విజయాలు అందుకున్న యంగ్ ఇండియా.. ఇప్పు�
తొలి నాలుగు మ్యాచ్‌ల్లో కనీస ప్రతిఘటన కనబర్చలేక సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్.. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఓదార్పు విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఐదో టీ20లో పాకిస్థాన్ 42 పరుగుల తేడాతో కివీస్
పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ అదరగొడుతున్నది. హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న కివీస్ శుక్రవారం నాలుగో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట పాకిస
ఓపెనర్ ఫిన్ అలెన్ (62 బంతుల్లో 137; 5 ఫోర్లు, 16 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో.. న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌పై 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడోటీ20లో