New Zealand: స్మోకింగ్పై షాకింగ్ నిర్ణయం తీసుకున్న న్యూజిలాండ్ సర్కార్
New Zealand: సిగరెట్ల స్మోకింగ్పై నిషేధాన్ని తొలగించేందుకు న్యూజిలాండ్(New Zealand) కొత్త ప్రభుత్వం ప్లాన్ వేస్తోంది. 2008 తర్వాత పుట్టిన వారికి సిగరెట్లు అమ్మడాన్ని నిలిపివేస్తామని గత జెసిండా ఆర్డెర్న్ ప్రభుత్వం చట్టాన్ని తయారు చేసిన విషయం తెలిసిందే. ఆ చట్టాన్ని రద్దు చేసేందుకు కొత్త ప్రభుత్వం సిద్దమైంది. పన్నుల కోతతో సతమతం అవుతున్న ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ఈ చర్యను తీసుకోక తప్పడంలేదు.
వెల్లింగ్టన్: ధూమపానంపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు న్యూజిలాండ్(New Zealand) కొత్త ప్రభుత్వం ప్లాన్ వేస్తోంది. 2008 తర్వాత పుట్టిన వారికి సిగరెట్లు అమ్మడాన్ని నిలిపివేస్తామని గత జెసిండా ఆర్డెర్న్ ప్రభుత్వం చట్టాన్ని తయారు చేసిన విషయం తెలిసిందే. ఆ చట్టాన్ని రద్దు చేసేందుకు కొత్త ప్రభుత్వం సిద్దమైంది. పన్నుల కోతతో సతమతం అవుతున్న ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ఈ చర్యను తీసుకోక తప్పడంలేదు.
న్యూజిలాండ్లో ఎక్కువ శాతం మరణాల సంఖ్య స్మోకింగ్ వల్లే జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. స్మోకింగ్కు దూరంగా ఉంచేందుకు మాజీ ప్రధాని తీసుకువచ్చిన విధానాన్ని అకస్మాత్తుగా మార్చడాన్ని ఆరోగ్య నిపుణులు తప్పుపడుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం చేసిన చట్టానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. పొగాకుపై రిటేల్స్ను తగ్గించడం, సిగరెట్లలో నికోటిన్ శాతాన్ని తగ్గించాలని న్యూజిలాండ్ ప్రభుత్వం భావించింది.
స్మోక్ ఫ్రీ సమాజం వల్ల ప్రతి ఏడాది 5వేల మంది ప్రాణాలను దక్కించుకోవచ్చు అని స్టడీలు చెబుతున్నాయి. న్యూజిలాండ్ తరహాలోనే బ్రిటన్ కూడా యువతకు సిగరెట్ల అమ్మవద్దు అన్న చట్టాన్ని చేసేందుకు ప్రేరణను ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

