Congress MP : తిరుపతి ప్రసాదం లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తున్నారనే వివాదంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వెల్లడించిన ఎన్నికల మ్యానిఫెస్టో కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు కాపీ పేస్ట్‌లా ఉందని హరియాణ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా ఎద్దేవా చేశారు.
Sachin Pilot : జమిలి ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే జమిలి ఎన్నికలను తెరపైకి
Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హరియాణ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా పేర్కొన్నారు.
Congress : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు.
Renewable Energy : గుజరాత్లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సులో ఎన్డీయేతర రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు ఉత్సాహంగా పాలుపంచుకున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు.
Modi 3.0 : మోదీ 3.0 వంద రోజుల పాలనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వంద రోజుల పాలన అంతా అస్ధిరత, సంక్షోభాలమయమని దుయ్యబట్టారు.
Atishi : ఢిల్లీ నూతన సీఎంగా అతీశి (Atishi) ఎన్నికవడంతో పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఢిల్లీ ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతీశి ఇక ఢిల్లీ నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Atishi : ఢిల్లీ సీఎంగా అతిశీ (Atishi) అద్భుతంగా పనిచేస్తారని తాను ఆశిస్తున్నానని, ఆమెకు అభినందనలు తెలియచేస్తున్నానని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా పేర్కొన్నారు.
Virendraa Sachdeva : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అవినీతి సీఎం అని, ఆయనకు ఎలాంటి నైతిక విలువలు లేవని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ వ్యాఖ్యానించారు.
Caste Census : కుల గణనపై మోదీ సర్కార్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి ప్రశ్నించారు. కుల గణన చేపట్టాలని రాహుల్ గాంధీ దేశానికి దిక్సూచిగా నిలిచారని చెప్పారు.