Rajnikanth : సినిమా షూటింగ్‌లు, కథా చర్చలతో నిత్యం బిజీగా ఉండే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వీలు చిక్కినప్పుడల్లా హిమాలయాలు సహా ఆథ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తుంటారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల తుది పోరు ప్రచారం పతాకస్ధాయికి చేరింది. విపక్ష ఇండియా కూటమి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల తుది విడత పోరుకు ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో సోమవారం జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేశారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని, ఈ విషయంలో కాషాయ పార్టీ కంటే తాము మరింత విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.