Rahul Gandhi : రాయ్‌బరేలి ప్రజలు రాహుల్ గాంధీ తమ ఎంపీగా కొనసాగాలని కోరుకుంటున్నారని, వ్యక్తిగతంగా తాను కూడా రాహుల్ రాయ్‌బరేలి నుంచే పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటానని అమేథి కాంగ్రెస్ ఎంపీ కిషోరీ లాల్ శర్మ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మంగళవారం రాయ్ బరేలి రావడంతో ప్రజల్లో ఉత్తేజం నెలకొందని అన్నారు. రాహుల్, ప్రియాంక కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు.
కాగా లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలి, కేరళలోని వయనాద్ స్ధానాల నుంచి రాహుల్ గాంధీ పోటీచేయగా, రెండు స్ధానాల్లోనూ ఆయన విజయం సాధించారు.
Read More :
Darshan | కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ అరెస్ట్.. ఇంతకీ ఏమైందంటే..?