7 రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ సీట్లకు బైపోల్స్
ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జూలై 10న నిర్వహించనున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం సోమవా రం ప్రకటించింది. ఎమ్మెల్యేల రాజీనామా లేదా మరణం వల్ల ఖాళీ అ యిన ఈ స్థానాల ఉప ఎన్నికలకు ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 10: ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జూలై 10న నిర్వహించనున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం సోమవా రం ప్రకటించింది. ఎమ్మెల్యేల రాజీనామా లేదా మరణం వల్ల ఖాళీ అ యిన ఈ స్థానాల ఉప ఎన్నికలకు ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపింది. నామినేషన్ల దాఖలు కు ఈ నెల 21 ఆఖరు తేదీ అని వెల్లడించింది. జూలై 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, జూలై 15లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని ఈసీ తెలిపింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

