fire broke out : హరియాణలోని పానిపట్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని బ్లాంకెట్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడటంతో అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న అధికారులు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని అధికారులు పేర్కొన్నారు.
#WATCH | Haryana: A massive fire broke out at a blanket factory in Panipat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/csOKRXoNGz
— ANI (@ANI) June 12, 2024
Read More :
Pawan Kalyan | చిరంజీవి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్న మంత్రి పవన్ కళ్యాణ్