Blood collection | మేడ్చల్ జిల్లాలో పోలీసులు అర్థరాత్రి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. మూగ జీవాల నుంచి రక్తం సేకరించి బయటకు తరలిస్తున్న ముఠాగుట్టు రట్టు చేశారు. కీసర పీఎస్ పరిధి సత్యనారాయణ కాలనీలో సీక్రెట్‌గా మూగ జీవాల నుంచి రక్తం సేకరిస్తున్నట్టు గుర్తించారు.
నిర్వాహకులు మటన్ షాపులో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మటన్ షాప్ యజమాని సోనూ, నకిలీ వెటర్నరీ డాక్టర్ సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సుమారు 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ వ్యాపారం వెనుకున్న నెట్వర్క్ కూపీ లాగుతున్నారు.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం