Harish Rawat | మోదీ ౩.౦పై హరీష్ రావత్ సంచలన వ్యాఖ్యలు
Harish Rawat : ఎన్డీయే ప్రభుత్వంపై ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Harish Rawat : ఎన్డీయే ప్రభుత్వంపై ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రివర్గం కొలువుతీరిందని, కానీ ఈ ప్రభుత్వం పరస్పర వైరుధ్యాలున్న వారితో నిండిపోయిందని అన్నారు.
పార్టీలు మార్చడంలో నిష్ణాతులైన నేతలు ప్రభుత్వంలో ఉన్నారని నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వంటి నేతలను పరోక్షంగా ప్రస్తావిస్తూ హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. మరోవైపు మోదీకి సంకీర్ణ సర్కార్ నడపడంలో ఇబ్బందులు తప్పవని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని అంతకుముందు చత్తీస్ఘఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ పేర్కొన్నారు.
Read More :
Shatrughan Sinha | సోనాక్షి సిన్హా వివాహంపై మౌనం వీడిన శత్రుఘ్న సిన్హా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

