Shatrughan Sinha | సోనాక్షి సిన్హా వివాహంపై మౌనం వీడిన శత్రుఘ్న సిన్హా
Shatrughan Sinha : తన కూతురు, నటి సోనాక్షి సిన్హా వివాహంపై ఎట్టకేలకు శత్రుఘ్న సిన్హా పెదవివిప్పారు. సోనాక్షి ఈనెల 23న ముంబైలో జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోనుందని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
Shatrughan Sinha : తన కూతురు, నటి సోనాక్షి సిన్హా వివాహంపై ఎట్టకేలకు శత్రుఘ్న సిన్హా పెదవివిప్పారు. సోనాక్షి ఈనెల 23న ముంబైలో జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోనుందని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తన కూతురి వివాహ ప్రణాళికలపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని శత్రుఘ్న సిన్హా చెప్పారు.
వారి వివాహం గురించి తమకు ఎప్పుడు నవ జంట తెలియచేసినా తాను తన భార్య వారిని ఆశీర్వదిస్తామని అన్నారు. సోనాక్షి, జహీర్ వివాహం గురించి తనకు తెలియదని అన్నారు. తానూ మీడియాలో వచ్చిన వార్తలతోనే ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు.
ఆమె సంతోషంగా ఉండాలనే తాము ఎప్పుడూ కోరుకుంటామని స్పష్టం చేశారు. సోనాక్షి తన నిర్ణయాలను తాను సొంతంగా తీసుకునే హక్కు కలిగిఉందని చెప్పారు. ఆమె నిర్ణయాల పట్ల తాము నమ్మకంతో ఉంటామని, ఆమె ఎప్పుడూ తప్పుడు నిర్ణయం తీసుకోదని అన్నారు.
Read More :
Vikarabad Forest | వీఎల్ఎఫ్ రాడార్‌తో వికారాబాద్ అడవికి ముప్పు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

