Congress Leader : హిండెన్బర్గ్ తాజా నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక సెబీ చీఫ్, ప్రధాని నరేంద్ర మోదీ సమగ్రతను దెబ్బతీసిందని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటే అన్నారు.
Waqf (Amendment) Bill, 2024 : వక్ఫ్ బిల్లుపై శివసేన (UBT) తన వైఖరి స్పష్టం చేయాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేత సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు.
Himanta Biswa Sarma : బంగ్లాదేశ్లో హింసాత్మక నిరసనలతో రాజకీయ సంక్షోభం నెలకొన్న క్రమంలో పొరుగు దేశంలో అలజడి ప్రభావం భారత్పై పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
Bangladesh Crisis : బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరగవచ్చని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
Prashant Kishore : రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, తమ పార్టీ జన్ సురాజ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ మిషన్ను ముందుండి నడిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
Bangladesh : బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలు, వ్యాపార సంస్ధలు, ఇండ్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం తీవ్రంగా ఖండించారు.