Artificial Heart | కృత్రిమ గుండెను తయారుచేయడంలో ఐఐటీ కాన్పూర్ వైద్యనిపుణులు ముందడుగు వేశారు. గుండె జబ్బులు ఎదుర్కొంటున్న వారికి కృత్రిమ గుండెను అమర్చేందుకు ఈ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడనున్నాయని ఐఐటీ కాన్పూర్ డ�
Bhagwant Mann | ఫతేపూర్ సాహిబ్ గురుద్వారాలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రత్యేక పూజలు చేశారు. తన సతీమణితో కలిసి వచ్చి అమరవీరులకు నివాళులర్పించారు. ఆయన వెంట ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్�
UP Civic Election | అలహాబాద్ హైకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఓబీసీ రిజర్వేషన్లు లేకుండానే మున్సిపల్ ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని లక్నో బెంచ్ ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల కోసం జారీ చేసి�
Pragya Thakur | మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇండ్లలో ఆయుధాలు పెట్టుకోవాలని, కనీసం కూరగాయలు కోసే కత్తినైనా అందుబాటులో ఉంచుకోవాలని ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివమొగ్గలో జరిగిన
Uddhav thackeray | సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఉద్దవ్ ఠాక్రే కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీగా ప్రకటించాలని ఆయన సూచించారు.
Gulam Nabi Azad | కశ్మీర్లో పనిచేస్తున్న పండిట్ ఉద్యోగులకు ఉద్యోగాల కంటే వారి జీవితాలు ముఖ్యమన్నారు మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని వారిని వెంటనే జమ్ముకు బదిలీ చేయాలని ఆయన ప్
Bulldoze @ MP | ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ విధానాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తున్నది. ఓ కేసులో నిందితుడైన యువకుడి ఇంటిని బుల్డోజర్తో కూల్చివేశారు. ఈ విషయాన్ని ఎంపీ ముఖ్యమంత్రి చౌహానే స్వయంగా ట్విట్టర్�
Kaushal Kishore | మద్యం తాగే అలవాటుండే వారికి పిల్లనివ్వొద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ తల్లిదండ్రులకు సూచించారు. లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో డి-అడిక్షన్పై నిర్వహించిన కార్యక్రమంలో తన వ్యక్తిగత అనుభవాన్�
Christmas celebration | దేశవ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా రెండేండ్ల పాటు క్రిస్మస్ వేడుకలు దూరం కావడంతో భక్తులు రెట్టింపు ఉత్సాహంతో వీధుల్లోకి వచ్చి శుభాకాంక్షలు తె�
Cold wave | ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తున్నది. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశమున్నది. బిహార్లో చలికి ఇద్దరు చనిపోగా.. ఇక్కడ పలు జిల్లాల్లో అకాల వర్షం కురుస్తున్నది. ఢిల్లీల
Fire @ Delhi | పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో శనివారం ఉదయం భారీ అగ్రిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పే పనిలో 18 ఫైరింజన్లు నిమగ్నమై ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకనూ తెలియరాలేదు.
Rahul Gandhi | తన యాత్రను ఆపేందుకు బీజేపీ సాకులు వెతుకుతున్నదని రాహుల్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ వరకు తన యాత్రను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. మరో కొత్త ఆలోచనతో రావాలని మీడియా సమావేశంలో బీజేపీకి రాహుల్ చెణుక
Saamna comments | రాహుల్ యాత్రను నిలువరించేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని కొవిడ్-19 వైరస్ను విడుదల చేస్తున్నదని ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్నది. యాత్రకు ప్రజా మద్దత�
Garud commandos @ LAC | చైనీస్ పీపుల్స్ ఆర్మీతో సంఘర్షణ నేపథ్యంలో సరిహద్దులో ఎల్ఏసీ వద్ద గరుడ్ కమాండోలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ మోహరించింది. ఈ కమాండో దళం అమెరికన్ సిగ్ సాయర్ ఆయుధాలతో దాడికి సిద్ధంగా ఉన్నది.