Vehicles collided @ Fog | హర్యానాలోని కర్నాల్ జాతీయ రహదారిపై 30 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. భారీగా పొగ మంచు కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
INS Mormugao | ఐఎన్ఎస్ మర్మగోవా ఇవాళ జలప్రవేశం చేసింది. ముంబై నావల్ డాక్ యార్డులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లాంచ్ చేశారు. మన దేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఇది. బ్రహ్మోస�
Nusrat Jahan @ Pathan | పఠాన్ సినిమాకు టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ అండగా నిలిచారు. ఈ సినిమాలో దీపిక చాలా అందంగా ఉన్నదని కితాబునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన జీవితాలను అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నదని నుస్
Bulldozer @ Dowry | ఓ తండ్రి తన కూతురికి కట్నం కింద బుల్డోజర్ను ఇచ్చారు. ఈ కానుకను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి బుల్డోజర్తో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కారు కాకుండా బుల్డోజర్ ఇవ్వడం వలన ఆదాయ�
Messiah Sonu sood | నటుడు సోనూ సూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. మోకాలి చిప్ప వ్యాధితో బాధపడుతున్న పేదలకు ఉచితంగా సర్జరీ చేయించేందుకు ముందుకు వచ్చారు. కదమ్ బడాయే జా ప్రచారాన్ని ఆయన ప్రారంభి�
IAF induction | హైదరాబాద్ దుండిగల్‌లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఏడుగురు విదేశీయులతోపాటు 841 మంది ఇక్కడ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నారు. బంగ్లా ఎయిర్ చీఫ్ మార�
Nitish on BJP | తనకు మరోసారి బిహార్ సీఎం పదవి గానీ, ప్రధాని పీఠంపై ఎక్కాలన్న కోరికలు గానీ లేవని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలను తేజస్వీ యాదవ్ నేతృత్వంలోనే ఎదుర్కొంటామని ఆయన వెల్లడ
Foreign terrorists |జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం చివరిదశకు చేరుకున్నది. ఈ ఏడాదిలో 56 మంది విదేశీ ఉగ్రవాదులు హతమైనట్లు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్సింగ్ మీడియాకు వివరించారు. దాదాపు 86 మంది ఉగ్రవాద క్యాంపుల్లో చేరకుం�
no vote-no work | మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే మాదిరిగానే కర్ణాటక హాసన్ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ నోరు జారారు. తనకు ఓటేస్తేనే మీమీ స్వంత పనులు చేసి పెడతానని, లేదంటే పనులు చేయనంటూ ముస్లింలకు కరాఖండితంగా చ�
Cold @ North | దేశమంతా చలి పెరిగింది. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. మాండస్ తుఫాన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో వానలు పడుతుండటంతో చలి పెరిగిపోయింది. మంచు కురుస్తుండటంతో �