నెలలు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా వేయడం లేదని, వర్షానికి ధాన్యం మొలకెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లిలో 356వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివారులో ఉన్న 63వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. డీసీఎం వ్యాన్, బైక్‌ను ఢీ కొట్టడంతో ఆర్మూర్పట్టణానికి చెందిన అన్నదమ్ములు అక్కడ�
Farmers protest | మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు చెన్నూరు-మంచిర్యాల జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం ధర్నా చేపట్టారు.
Tribute | ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు మన సైన్యం ధీటైన సమాధానం చెప్పాలని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
Road Accident | మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Farmers Protest | పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలంటే అధికారులు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మక్తల్ మండల రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
Drinking Water | ఇవాళ పటాన్చెరు మండలం ముత్తంగిలో న్యూటౌన్ హోటల్ ముందు మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోయింది. పగిలిన పైప్‌లైన్ ద్వారా తాగునీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సర్వీ�
Road Accident |మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ మండలంలోని జాతీయ రహదారి 44 పై పంచలింగాల స్టేజీ వద్ద ఆటో ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో నాగలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
అందరిలాగా తను కూడా ఆ జాతీయ రహదారి వెంబడే వెళ్తున్నాడు. కానీ అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించాడు. ఎవరో వస్తారు.. ఏమో చేస్తారని ఆలోచించకుండా తానే శ్రమించి.. ప్రమాదం లేకుండా చేశాడు.
కామారెడ్డి మండలం (Kamareddy) క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లోని 400 ఎకరాల భూమిని వేలం వేసి ప్రభుత్వం డబ్బు సంపాదించాలని చూడడం చాలా దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు.