AI Summit : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సును మరో రోజు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20 వరకు సదస్సు జరగాల్సి ఉంది.
India-France Meet 2026 : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. మేక్రాన్, ప్రధాని మోదీ మధ్య చర్చల అనంతరం అనేక అంశాల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా-ఏఐ సమ్మిట్ 2026 ప్రారంభించారు. కృత్రి మేధ(ఏఐ)పై వారం రోజులపాటు విస్తృత చర్చలు, ఒప్పందాలు, సాంకేతిక ప్రదర్శన మొదలైనవి ఈ సందర్భంగా చోటుచేసుక�
Taapsee Pannu | సౌత్ నుంచి బాలీవుడ్ వరకు వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి తాప్సీ పన్ను మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2010లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మం
అమెరికాతో మోదీ సర్కారు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం రైతులకు శరాఘాతంలా మారింది. ఒప్పందం ఇంకా అమల్లోకి రాకముందే దాని ప్రభావం రైతులపై పడుతున్నది. పత్తి, సోయాబీన్ ధరలు భారీగా పతనం కావడమే ఇందుకు ఉదాహరణ. ఈ ర�
PM Modi | బంగ్లాదేశ్ (Bangladesh) లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్నది. ఈ నెల 17న బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (BNP) అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ (Tariq Rehman) ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
భారత్-అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని ఆత్మనిర్భర్(స్వావలంబన) చేస్తామని ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ట్రంప్ పే నిర్భర్గ
Seva Teerth : స్వతంత్ర భారత దేశ చరిత్రలో, అత్యంత ప్రభావవంతమైన ప్రధాన మంత్రి కార్యాలయం చిరునామా తొలిసారి మారింది. ఇన్నేళ్ల తర్వాత ఢిల్లీలో నూతన ప్రధాన మంత్రి కార్యాలయం ప్రారంభమైంది.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల అమెరికాతో ఖరారు చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం లోక్సభలో నిప్పులు చెరిగారు. ఇందుకు మోదీ ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన తీవ్రంగా
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న భారత్ బంద్కు కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. సమ్మె కారణంగా బ్యాంకింగ్, బీమా, రవాణా రంగాల సే�
ఆమన్నపేట, ఫిబ్రవరి 10: అమెరికతో చీకటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని భారత వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్న తాకట్టు పెడుతోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సీపీఎం జిల్లా కార
పార్లమెంట్లో వేయాల్సిన ప్రశ్నలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రధాని మోదీ సారథ్యంలో నడిచే సహాయ నిధుల వివరాలను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. ప్రభుత్వ తీరుపై ఆగ్�
PM Modi | సాంకేతికత మనం పనిచేసే విధానాన్ని మారుస్తుందని, దాన్ని అర్థం చేసుకుని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. అంతేగానీ సాంకేతికతే మిమ్మల్ని బానిసలుగా మార
రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రధాని మోదీపై రైతు సంఘాలు మండిపడ్డాయి. మోదీ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 12న దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్న�