పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకునే మోదీ ప్రభుత్వం.. ఢిల్లీలో పేదల కోసం కట్టిన ఇండ్లను మాత్రం ఇవ్వకుండా మోకాలడ్డుతున్నది.
దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చేనేత, టెక్స్టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న భారతీయ జనతాపార్టీకి మునుగోడు ఉప ఎన్నికలో నేతన్నలు బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల న్యాయ సమీక్ష విషయంలో ఉండే లక్ష్మణరేఖ గురించి తమకు తెలుసునని, అయినప్పటికీ నోట్లరద్దు వ్యవహారంపై పరిశీలన జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
KTR | నల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు... నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నది. కానీ, నేటికీ దేశంలోని 50 శాతం మందికి శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేవు. ఇది ముమ్మాటికీ దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు సిగ్గుతో తలదించుక�
మొన్న బర్రె అడ్డమొస్తే రైలు ముందటి భాగం ఊడింది. నిన్న ఆవు అడ్డమొస్తే అదే ముందటి భాగం డొక్కు పోయింది. ఇప్పుడిక రైలు చక్రాల వంతు వచ్చింది. ఇదీ! ప్రధాని మోదీ ప్రారంభించిన వందే భారత్ రైలు ఘన చరిత్ర.
ఉచితాలపై గత 4 మాసాలుగా దేశవ్యాప్తంగా చోటు చేసుకొన్న పరిణామాలివి. ఈ క్రమాన్ని గమనిస్తే దీని వెనుక నడిపిస్తున్న సూత్రధారులు ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తాము అధికారంలోకి రావడానికి ఇబ్బడిమ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయి ఏకాంతంగా చర్చలు జరిపారు. గొడ్డా పవర్�