Home
Andhrapradesh-news
Prime Minister Narendra Modis Visit To Ap Tomorrow Extensive Arrangements Will Be Made
Narendra Modi | రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటన..విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు
Narendra Modi | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ ప్రారంభోత్సవాలకు మోదీ హాజరు కానున్నారు.
అమరావతి : ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ ప్రారంభోత్సవాలకు మోదీ హాజరు కానున్నారు. లేపాక్షి దుర్గాతో పాటు పాపనాశేశ్వర , వీరభద్ర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. పీఎం పర్యట సందర్భంగా ప్రధాని కార్యాలయ భద్రతాదికారులు , రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ముఖ్యంగా భద్రత ఏర్పాట్ల రాష్ట్ర అధికారులకు పలు సూచనలు చేసింది. ప్రధాని పర్యటలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సుమారు రూ. 541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ను ప్రధాని ప్రారంభించనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

