PM Narendra Modi | కాసేపట్లో నాసిన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
PM Narendra Modi | ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi ) ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయాన్ని , శిల్పకళా సంపదను సందర్శించారు.
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) ఏపీలోని సత్యసాయి జిల్లాలోని నాసిన్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి ఆలయాన్ని , శిల్పకళా సంపదను సందర్శించారు. ఆలయంలో లేపాక్షి వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ తిరిగి ఆలయ విశిష్టతను, స్థలపురాణాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లేపాక్షి గుడిలోని వేలాడే స్తంభం గురించి అధికారులు మోదీకి వివరించారు.
అనంతరం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సుమారు రూ. 541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ను ప్రధాని ప్రారంభించనున్నారు. . ప్రధాని పర్యటనలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

