PM Modi | ఇస్రో మాజీ ఛైర్మన్ (ISRO former chairman) కస్తూరీ రంగన్ (Kasturi Rangan) మృతిపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని అన్నారు.
Terror attack | జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఇవాళ పర్యటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) అటవీ భూముల్లోని చెట్లను రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి పెకిలించడాన్ని యావత్తూ దేశమంతా ముక్తకంఠంతో వ్యతిరేకించింది. కాంగ్రెస్ సర్కారు చర్యలపై హైకోర
కంచ గచ్చిబౌలిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి, వన్యప్రాణులను చంపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తప్పుబట్టారు. తెలంగాణ గురించి మోదీ ఎందుకు అలా మాట�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్రంలోని ఇసాగఢ్ తాలూకాలో ఉన్న ప్రసిద్ధ గురూజీ మహరాజ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
PM Modi | దేశంలోని ప్రజలందరూ బీజేపీ (BJP) సుపరిపాలనను చూస్తున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఇటీవల పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో ఇది ప్రతిబింబిస్తోందని తెలిపారు. బీజేపీ 45వ వ�
చెప్పే మాటలకూ చేసే చేతలకూ సంబంధం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలుమా ర్లు నిరూపించుకొన్నది. ఉద్యోగాలిస్తామ న్న హామీలకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే చర్యలు చేపట్టింది. ఏటా రెండుకోట్ల �
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధాని మోదీ సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వేళ భారత్‌పై అమెరికా 27 శాతం వాణిజ్య సుంకాలను విధించడం ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత ఈ సుంకాన్ని 26 శాతంగా నిర్ణయించినప్�
మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతీకార సుంకాలతో దాడికి దిగారు. భారత్ సహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తున్నట్లు గురువారం
ప్రధానిగా దేశ పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు ‘మేకిన్ ఇండియా’ అంటూ మో దీ పదేపదే వల్లె వేశారు. దిగుమతులు తగ్గించుకొని స్వదేశీ సరుకుల తయారీని పెంచడం ఈ నినా దం లేదా పథక పరమోద్దేశం. తద్వారా దిగుమతులు
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు మోదీ ప్రభుత్వం తలొగ్గింది! అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు విధిం�
గ్రోక్ పనితీరు ఎలా ఉండాలన్న దానిపై సదరు ఏఐ చాట్‌బాట్ టీమ్‌కు మస్క్ ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ చెప్పలేకపోయే ఘాటైన, తిరకాసు ప్రశ్నలక