Former MLA Chittem | జిల్లాలోని మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన కాంగ్రెస్ రౌడీలపై చర్యలు తీసుకోవాలని మాజీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చే�
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో అధికారిక కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తపై భద్రపై కాంగ్రెస్ నాయకుడు అంజి, అతని అనుచరులు విచక్షణారహితంగా �
Tragedy | నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ మహిళ నవజాత మగ పసికందును రైల్వే స్టేషన్ ఆవరణలో వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపింది.
నారాయణపేట జిల్లా మాగనూరు, కృష్ణ మండలాల్లో జోరుగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. లక్షల రూపాయల లావాదేవీలతో పేకాట శిబిరాలు కొనసాగుతున్నప్పటికీ పోలీసులు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత
మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం సంబంధించిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం సరైన నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే ఉపాధి కోసం నగరబాట పట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
ధాన్యం కొనుగోలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం
V. Srinivas Goud | రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టడం ఖామమని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి కాన్వాయ్‌లోని వాహనం బోల్తాపడిన ఘట న నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో బుధవారం చోటుచేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం..
Pensioners Road Block | వారం రోజులుగా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న తమకు పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కంసాన్ పల్లి గ్రామానికి చెందిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు రాస్తారోకో నిర్వహించారు.
Illegal Sand Mining | నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా అక్రమార్కులకే అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
Narayanpet | నారాయణపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, చెరువుగట్టు దగ్గర పడేసి వెళ్లారు. అమ్మిరెడ్డిపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింద�