నారాయణపేట : నారాయణపేట(Narayanpet) జిల్లా మద్దూరులో అరుదైన పునుగు పిల్లి(Toddy Cat) కనపడింది. బీజేపీ మండల అధ్యక్షుడు భవానీశంకర్ అద్దె ఇంటి మెట్ల కింద ఈ జంతువు కనిపించగా ఆయన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపయోగించే పునుగు తైలం ఈ జంతువు నుంచే సేకరిస్తారు. నల్లమల అడవుల్లో కనిపించే ఈ అరుదైన జంతువును అధికారులు పట్టుకుని మహబూబ్ నగర్ పిల్లలమర్రి పార్కుకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Vice President Elections | ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ
Pushpa 3 | పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడో వస్తుందో కాని.. బన్నీ ర్యాంపేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది!