Youtuber Praneeth Hanumantu | తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. నిందితులపై తాజా చార్జిషీట్‌ను దాఖలు చేయడంతోపాటు ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన సాక్ష్యాధారాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలో మంగళవారం నాం
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పోలీస్ అధికారులు భుజంగరావు, తిరుపతన్నల తరఫున దాఖలైన రెండో బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఒకటవ అదనపు సెషన్స్ కోర్టు �
Nampally Court | బాంబు బెదిరింపు కాల్స్ హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించాయి. మధ్యాహ్నం ప్రజాభవన్‌లో బాంబు పెట్టినట్లుగా పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో అప్రమత్తమైన ప్రజాభవన్‌కు చేరు
న్ల ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతోపాటు ఓ మీడియా సంస్థ యజమాని శ్రావణ్ అరెస్టుకు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.
Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూ�
Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. వాదోపవాదనలు విన్న తర్వాత విచారణను ఈ నెల 9వ తేదీకి(గురువారం) జడ్జి వాయిదా వేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించిన నకిలీ సర్క్యులర్ కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఒక్కరోజు కస్టడీ ముగియడంతో సోమవారం నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మె�
విద్యుత్తు, నీటి కొరత కారణంగా ఈ నెల 14 నుంచి వచ్చేనెల 6 వరకు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తున్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్‌లను పోస్టు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ�
Nampally Court | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టులో కూడా గురువారం కరెంట్ పోయింది. మధ్యాహ్నం సమయంలో ఓ కేసుకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా, పవర్ కట్ అయింది.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును 10 రోజులపాటు తమకు అప్పగించాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై మంగళవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజి�