మహబూబ్నగర్ పట్టణ మహిళా సమాఖ్య కోయనగర్ ఎస్ఎల్ఎఫ్ పరిధిలో 33 స్వయం సహాయక సంఘాలుండగా.. వాటిలో కొన్ని సంఘాల బ్యాంక్ లింకేజీ రుణాలు పక్కదారి పట్టాయంటూ ‘మెప్మాలో గోల్మాల్' అనే శీర్షికన ఈ నెల 9వ తేదీన ‘న�
తొమ్మిది రోజులపాటు వినియోగదారులకు లక్కీడ్రాతో బహుమతులు అందించి, అమ్మకందారుల సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే షాపింగ్ బొనాంజా గురువారం ఘనంగా ముగిసింది. ఆఖరి రోజు లకిడీకాపూల్�
ఇంటి వంటకాలతో దసరా పండుగ సంబురాలు నిర్వహించుకోవడానికి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా పండుగ షాపింగ్ బొనాంజా పేరుతో లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.
దసరా పండుగను పురస్కరించుకొని అటు షాపింగ్ సెంటర్లతో పాటు ఇటు సీజన్ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల నేతృత్వంలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజాలో ప్రతి రోజు లక్కీ డ్రా ద్వారా గెల�
రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీతోపాటు వేములవాడ సబ్ ట్రెజరీ కార్యాయాల్లో జరుగుతున్న అవినీతి బాగోతంపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’ కథనం సంచలనం రేపింది. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీయడం
తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆకాంక్షించారు. ‘నమస్తే తెలంగాణ - ముల్కనూరు �
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆదివారం ప్రజా గ్రంథాలయం దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ - ములుకనూరు ప్రజా గ్రంథాలయం’ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించి
గ్రంథాలయాలు విజ్ఞాన సర్వస్వాలు. జ్ఞానాన్ని పంచే పుస్తక భాండాగారాలు. మేధావులను తయారు చేసే నిలయాలు. ఒకప్పుడు ఇవి ఒక వెలుగు వెలిగినా, సాంకేతిక వ్యవస్థ అభివృద్ధితో కనుమరుగయ్యాయి. ఇలాంటి తరుణంలో హనుమకొండ జిల
నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అలుక కిషన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం నిర్ధారించింది.
కరెంట్ లేకపోవడంతో నీరందక పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ గ్రామంలో ఎస్ఎస్10 ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పదిహేను రోజులు కావస్తున్నా పట్టించుకోవడం లేదని జనగామ జిల్లా చిల్పూరు మండల�
జనన ధ్రువీకరణ పత్రం లేక చిన్నారి గుండె ఆపరేషన్ ఆగిపోవడంతో ‘బర్త్ సర్టిఫికెట్ లేక ఆగిన గుండె ఆపరేషన్, ఇబ్బందుల్లో పసి ప్రాణం’ అనే కథనం ‘నమస్తేతెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 6న ప్రచురితమైంది.
కేసీఆర్ ఏనాడూ డబ్బును ప్రేమించలేదని, జేబులో ఏనాడూ ఆయన పైసలు పెట్టుకోలేదని తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య పేర్కొన్నారు. కేసీఆర్ను తాను చాలా దగ్గరి నుంచి చూశానని, డబ్బే సర్వస్వం అని ఏనాడూ అనుకోలేదని త