రామడుగు, మే 16 : ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కరీంనగర్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కడపత్రి ప్రకాశ్‌రావు కూతురు వివాహం శుక్రవారం రామడుగు మండలం దేశ్రాజ్పల్లి ఎక్స్‌రోడ్ వద్ద వసుధ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది.
ఈ వివాహానికి ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ చిరంజీవులు, తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.