అన్నదాతలకు పంటలు పండించడం సాహసమైతే.. దానికి ముందు పశుపక్షాదులను తట్టుకుని నారు పెంచడం అంతకంటే పెద్ద సాహసం. ఊట్కూర్ మండల కేంద్రం నుంచి సంస్థాపూర్కు వెళ్లే రహదారి పక్కనే ఉన్న పొలంలో ఓ రైతు వరి నారు పెంచు�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా బంపర్ ప్రైజ్ నిస్సాన్ మాగ్నెట్ కారును సోమవారం విజేత పీఎస్ఎన్ మూర్తి దంపతులు అందుకున్నారు.
నేను బలహీనవర్గాలకు చెందిన బిడ్డను. మీ అందరి కండ్ల ముందరే పెరిగిన. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. ఇక్కడి కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థికి, ఆయ�
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ‘ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్ల�
చేతికొచ్చిన పంటను కాపాడుకొనేందుకు కర్ణాటక రైతులు ఎటువంటి పాట్లు పడుతున్నారో తెలిపేందుకు ఈ ఒక్క ఉదంతం చాలు. కొప్పాల్ తాలుకా బెట్టిగేరి గ్రామానికి వెళ్లే దారిలో (బిసిరల్లి) మారుతీరావు అనే రైతు కౌలుకు తీ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నుంచి 100 కంపెనీల పోలీస్ బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. ఒకో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక�
ఉద్యోగులంతా ప్రభుత్వ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. ఉద్యోగులపై కక్ష సాధింపులు, బెదిరింపులు తగ్గాలంటే మళ్లీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమే క�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో దసరా బొనాంజా ఉత్సాహంగా నిర్వహించారు. గురువారం బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో దసరా షాపింగ్ బొనాంజా 10వ లక్కీ డ్రాలో ఐదుగురు విజేతలుగా నిలిచారు.
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజా 9వ డ్రా బుధవారం అమీర్‌పేట్‌లోని కేఎల్ఎం షాపింగ్ మాల్లో సందడిగా సాగింది. ఈ లక్కీ డ్రా ఎంపిక చేసే కార్యక్
రాళ్లవాగును ఆనుకుని ఉన్న గుత్తికోయల వెదుళ్ల గుంపులోని ముప్ఫై ఇండ్లవాళ్లు.. ఆదివారం పొద్దు జొరబడుతుండగా దేవరచెట్టు గద్దె కింద జమయ్యారు. కొద్దిసేపు గడిచిన తరువాత అందరూ వచ్చారో, లేదోనని లెక్క సరిచూసుకున్�
వినియోగదారుల కోసం పండుగ ముందే పసందైన దసరా బొనాంజా వేడుకలను తీసుకొచ్చింది. ఇప్పుడు గ్రేటర్‌లోని కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్షిక ఈవెంట్‌గా మారింది.
ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో దసరా షాపింగ్ బొనా ంజా-2023 నగారా మోగింది. బొనాంజా కార్యక్రమాన్ని హ్యుండాయ్ జోనల్ బిజినెస్ హెడ్ రామన్ భాటియా.. తెలంగాణ టుడే ఎడిటర్�
మలిసంధ్యలో ఒంటరితనం ఒక్కటే తోడుగా ఉంటుంది. జీవితం ఏకాంతంగా మారుతుంది. వృద్ధాప్యంలో తోడు, నీడ కరువైన వారికి సిద్దిపేట పట్టణ నిరాశ్రయుల ఆశ్రమం మనోధైర్యం కల్పిస్తున్నది.