అభిజిత్‌కు అండగా..
మండలంలోని లక్ష్మీకాంతాపూర్కు చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడు తుండగా, ‘నమస్తే తెలంగాణ’.. ‘అభిజిత్‌ను బతికించరూ..’ పేరిట సోమవారం కథనం ప్రచురించింది. దీనిపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌తో పాటు పలువురు దాతలు స్పందించారు.
- ‘నమస్తే’ కథనానికి స్పందించిన దాతలు
- ఇప్పటి వరకు రూ. 1.12 లక్షల సాయం
- హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడుతానన్న కోరుట్ల ఎమ్మెల్యే
దండేపల్లి, మార్చి4 : మండలంలోని లక్ష్మీకాంతాపూర్కు చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడు తుండగా, ‘నమస్తే తెలంగాణ’.. ‘అభిజిత్‌ను బతికించరూ..’ పేరిట సోమవారం కథనం ప్రచురించింది. దీనిపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌తో పాటు పలువురు దాతలు స్పందించారు. బీఆర్ఎస్ నాయకుడు వెంకటరమణ ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా అభిజిత్‌కు అండగా ఉంటానని, హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లతో మాట్లాడుతానని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రీట్వీట్ చేశారు. అలాగే దాతల నుంచి ఇప్పటి వరకు రూ.1,12,684 అందినట్లు అభిజిత్ తల్లిదండ్రులు తెలిపారు. ఇందుకు ‘నమస్తే తెలంగాణ’కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

