విద్యారంగంలో మరుపురాని మాస్టారు కొండపల్లి రామానుజరావు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. కోదాడ పట్టణంలోని మేళ్లచెర్వు కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్వర్గ
రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాల ప్రజలు సరైన ఆహారం తీసుకోని కారణంగా పలు వ్యాధుల బారిన పడుతుంటారు. అలాంటి వారికి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్‌ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ�
minister jagadish reddy | ప్రధాని మోదీవన్నీ దొంగమాటలేనని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో నిర్మించిన వేర్ హౌసింగ్ గోదాములను వ్యవసాయశాఖ
Nalgonda | నల్లగొండ జిల్లా కట్టంగూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలంలోని యరసానిగూడెం వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది.
భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ ఎన్నో భాషల్లోని విలువైన విజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారాంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకు అవసరమైన విలువైన విజ్ఞా�
నూతనంగా ఏర్పాటైన మోటకొండూర్ మండలంలో మరో నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు కానున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంతంలోని మోటకొండూర్, వర�
మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల భూగర్భజలాలపై ఒత్తిడి పెరుగడంతో వరిసాగులో నీటి సామర్థ్య యాజమాన్య పద్ధతులు పాటించాలని, మిథేన్ కాలుష్య కారకం నివారణకు తడి-పొడి సాగు విధానం అవసరమని కేవీకే కంపసాగర్ శాస్
మండలంలోని గుడుగుంట్లపాలెంలో మంగళవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు షేక్ నాగుల్‌మీరా(20) డిసెంబర్ 31 రాత్రి పాలకవీడు గ�
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పిలుపునిచ�
సావిత్రీబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సావిత్రీబాయ్ పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు
పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని గోగువారిగూడెం, వాటర్‌ట్యాంక్ తండా,కురియా తండా, ఐలాపురం
యాదాద్రి పవర్‌ప్లాంట్ కింద మిగిలి ఉన్న భూములను త్వరలోనే సర్వే చేయిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామ శివారులోని యాదాద్రి పవర్‌ప్లాంట్ భూములను మంగళవారం �
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని, అందుకే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మున్సిపాలిటీ క�
New year | కోటి ఆశలు.. కొంగొత్త ఆశయాలతో రాష్ట్రప్రజలు నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నా పెద్ద అని