నాగర్కర్నూల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్య లు చేపట్టింది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, ఫు ట్పాత్ను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న చిరువ్యాపారాలను తొలగించారు.
Lakshmi Narasimha Swamy | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బైరాపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
Fertilizer products | తిమ్మాజిపేట మండల కేంద్రంతో పాటు గొరిట గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణాలను నాగర్ కర్నూల్ ఏడిఏ పి.పూర్ణచందర్ రెడ్డి మంగళవారం తనిఖీలు చేశారు.
Ishwar Anjaneya Swamy | మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీ ఈశ్వర ఆంజనేయ స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తెలంగాణలో పేదల సొం తింటి కల సాకారం చేసేందుకు ప్రారంభించిన ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. వింత సమస్యతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. నిరుపేదలు సొంత స్థలం ఉండి నిర్మించుకుంటున్న ఇండ్ల విషయంల
Guvvala Balaraju | అచ్చంపేట పట్టణంలో నూతనంగా ప్రతిష్టించిన బొడ్రాయి నాభిశీలకి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అమల దంపతులు మంగళవారం అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు.
Rajeev Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, బావాజిపల్లి, కోడిపత్రి, వె�
కుప్పగండ్ల గ్రామంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జల్లల యాదయ్య పిల్లల చదువు కోసం కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్ రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
వడగళ్ల వానతో పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేయాలని బీఆర్ఎస్ నాయకుడు పురుగుల లాలయ్య డిమాండ్ చేశారు.
అమ్రాబాద్ మండలం దోమలపెంటలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. వారం రోజుల్లో చిరుత మూడుసార్లు ఆ ప్రదేశాల్లో సంచరిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దోమలపెంట మాజీ ఉపసర్పంచ్ బుద్దుల ప్రసాద్�