తిమ్మాజిపేట: ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న భవన సముదాయాన్ని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. సతీమణి, ట�
57ఏండ్లు దాటిన అర్హులకూ పింఛన్లు దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు మీ సేవ కేంద్రాల్లో తిరిగి ప్రారంభం ఉచితంగానే దరఖాస్తుల ప్రక్రియ మాట నిలబెట్టుకుంటున్న సీఎం ఈనెల 30వరకు గడువు 57ఏండ్లు దాటిన వృద్ధులందరికీ పింఛ�
తిమ్మాజిపేట: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, వారి ఆర్థిక అభివృద్ధి కోసం పాటు పడుతున్నదని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నే�
తిమ్మాజిపేట: మహోన్నతుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడంతోనే భాద్యత తీరదని, వారు ఆలోచనను,సూచించిన మార్గాన్ని అనుసరించాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిమ్మాజిపేట మ
నాగర్‌కర్నూల్‌లో రియల్ జోరు భారీగా పెరిగిన భూముల ధరలు జిల్లా కేంద్ర శివారులో ఎకరం రూ.3కోట్లపైనే.. కనిష్ఠంగా రూ.20లక్షలు నాగర్‌కర్నూల్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లాలో భూముల ధరలకు రెక
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిరూ.1.12కోట్లతో వ్యవసాయ మార్కెట్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనకొల్లాపూర్, అక్టోబర్ 10: కరోనా కష్టకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలన�
కల్వకుర్తి, అక్టోబర్ 10: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కల్వకుర్తి ప ట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వ రి ఆలయంలో అమ్మవారు ఆదివా రం లలితాదేవి అలంకరణలో భక్తుల కు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భా గంగా దంపతులు స
తిమ్మాజిపేట: తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లిలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదివారం రాత్రి అకస్మిక పర్యటన జరి పారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకం అయ్యారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులను, మహిళలను ఆప్యాయం�
కొల్లాపూర్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పట్టణంలోని
కొల్లాపూర్: కరోనా కష్టకాలంలోనూ రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరి గిందని, ఇది రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి అన్నారు. కొ�
తెలకపల్లి: సహకార సంఘాల ద్వారానే రైతులు అభివృద్ధి చెందుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతులకు సంక్షేమాలను అందిస్తూ వెన్నెముకగా టీఆర్ ఎస్ ప్రభుత్వం నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి�
తిమ్మాజిపేట: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను భుజాన ఎత్తుకున్నారని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో