మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఈద్గా ఘనీ అబ్దుల్ అజీజ్ కమిటీ అధ్యక్షుడు ఎండీ సాదిక్, ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా అన్నారు. వరంగల్ 21వ డివిజన్ ఎల్బీనగర్ ఈద్గాలో వేలాది ముస్లింలు సామూహిక ప్ర�
నెలరోజుల పాటు పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు నెలవంక కనిపించడంతో గురువారం ప్రత్యేక ప్రార్థనలతో రంజాన్ వే డుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో క లిసి ఈద్గాల వద్దకు చేరుకొని ప్రార్థ
సిద్దిపేటలో 20ఏండ్లుగా ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలను అలయ్‌బలయ్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా గురువారం రంజాన్ పండుగను ముస్లింలు ఘంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో పేద, ధనిక తేడా లేకుండా ముస్లింలందరూ నూతన వస్ర్తాలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో మసీదులో ప్రత్యేక ప్రార
పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు ‘ఈద్ ఉల్ ఫితర్' పర్వదినం సందర్భంగా ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
రంజాన్ పర్వదినం లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Revanth Reddy | రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక�
భారత్ మాతాకీ జై, జై హింద్ అనే నినాదాలను ఇద్దరు ముస్లింలే మొదటగా ఇచ్చారని, అలాంటప్పుడు ఆ నినాదాలను సంఘ్ పరివార్ వదిలేస్తుందా? అని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రశ్నించారు.
నెలవంక దర్శనంతో ప్రపంచవ్యాప్తంగా గత సోమవారం రంజాన్ మాసం ప్రారంభమైంది. ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టి ముస్లింలు తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే గాజాలో మాత్రం ఎప్పుడో ఉపవాస దీక్షలు మొదల�
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్‌విందు కార్యక్రమంలో ఆయన
ముస్లిములు పవిత్రంగా భావించే రంజాన్ ప్రార్థనలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం రాత్రి నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభించాలని మతపెద్దలు పిలుపునిచ్చారు.
ముస్లింలు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం వచ్చేసింది. సోమవారం సా యంత్రం నెలవంక దర్శనమివ్వడంతో మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇస్లాం మతంలో రంజాన్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. దానధ�