ఈద్ ముబారక్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ముస్లింలు ఉదయమే కొత్త దుస్తులు ధరించి ఈ ద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రా ర్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలయ్‌బలయ్ చేసుకొని ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు. పొట్టేళ్లు కొనుగోలు చేసి ఖుర్భానీ సమర్పించారు.
- ఉమ్మడి జిల్లాలో భక్తిశ్రద్ధలతో బక్రీద్
- ఈద్గాలు, మసీదుల వద్ద ప్రార్థనలు
- ఖుర్బానీ సమర్పించిన ముస్లింలు
- ఘుమఘుమలాడిన ప్రత్యేక వంటకాలు
- శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ముస్లింలు ఉదయమే కొత్త దుస్తులు ధరించి ఈ ద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రా ర్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలయ్‌బలయ్ చేసుకొని ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు. పొట్టేళ్లు కొనుగోలు చేసి ఖుర్భానీ సమర్పించారు. బంధువుల ను ఆహ్వానించి ఘుమఘుమలాడే వంటకాలతో ఆతిథ్యమిచ్చారు. పాలమూరు, వనపర్తిలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అన్నారు. ముస్లింలు జరుపుకొనే పండుగలలో బక్రీద్ చాలా ప్రత్యేకమైందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పండుగలకు ప్రాధాన్యతను కల్పించే వారని గుర్తు చేశా రు. అలాగే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, జూన్ 17
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

