Hyderabad | సనత్‌నగర్‌లో మహిళా పైలట్‌కు కల్ట్ జిమ్ మేనేజర్ వేధింపులు
Hyderabad | హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో మహిళా పైలట్‌కు వేధింపులు కలకలం సృష్టించాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కల్ట్ జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Hyderabad | హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో మహిళా పైలట్‌కు వేధింపులు కలకలం సృష్టించాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కల్ట్ జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జిమ్ ట్రైనింగ్ పేరుతో తనను లోబరచుకోవడానికి సంతోష్ గౌడ్ ప్రయత్నించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఒప్పుకోకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో తనపై అసభ్యకర మెసేజ్‌లు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సంతోష్ గౌడ్‌కు అతని గర్ల్‌ఫ్రెండ్ రజిని సహకరించిందని పోలీసులకు తెలిపింది. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

