Death Penalty | ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన అతడి తల్లికి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.
Indian Student: 20 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. అతన్ని మర్డర్ చేసి ఉంటారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అభిజిత్ పరుచూరి.. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.
Crime news | మహారాష్ట్రలోని పుణె సిటీ సమీపంలో గల ఓ హోటల్లో ఆదివారం ఉదయం దారుణ హత్య జరిగింది. పుణె-సోలాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక రెస్టారెంట్లో అవినాష్ దాన్వే అనే వ్యక్తిని కొందరు దుండగులు పిస్టల్‌తో కా�
Woman Murders Daughter | ప్రేమ వ్యవహారంపై వాగ్వాదం నేపథ్యంలో కుమార్తె గొంతు నొక్కి తల్లి చంపింది. (Woman Murders Daughter) అనారోగ్యంతో చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. వైద్య పరీక్షలో అసలు విషయం తెలియడంతో యువతి తల్లిని పోల�
ఆస్ట్రేలియాలోఉంటున్న శ్వేత అలియాస్ చైతన్య మాదగాని హత్య కేసులో భర్త వరికుప్పల అశోక్రాజ్ని హంతకుడిగా ఆస్ట్రేలియా పోలీసులు నిర్ధారించారు. చైతన్యను ఆమె భర్తే చంపి చెత్త డబ్బాలో వేసినట్టు తేలడంతో అశోక�
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దృశ్యాలు మొదటిసారి వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది జూలై 18న కెనెడాలోని బ్రిటిష్ కొలంబియాలో పికప్ వ్యాన్‌లో వెళ్తున్న నిజ్జర్‌ను సెడాన్ కారుతో అడ్డగించ�
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. శనివారం మధ్యాహ్నం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆమె మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఈ విషయాన్ని బంధువులకు చేరవేశారు.
నిజామబాద్ జిల్లా బోధన్‌లో (Bodhan) దారుణం జరిగింది. హాస్ట్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో డిగ్రీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారి తండాకు చెందిన వెంకట్ బోధన్‌లోని బ
అదనపు కట్నం కోసం అత్తమామలపై నాటుతుపాకీతో దాడికి యత్నించాడు ఓ అల్లుడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన గోమాస నరే�
Murder | ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నీటి కుళాయి (Water tap) కోసం ఓ కర్కశ కుమారుడు తల్లిదండ్రులను( Parents) దారుణంగా చంపిన ఘటన సంచలనం కలిగించింది.
Murder | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య తల నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తెగ నరికిన భార్య తల ఒక చేతిలో, కత్తి మరో చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చా�
Double murder | మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో తల్లీకొడుకును ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం ప్రధాన సెంటర్లో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది.
శివసేన (యూబీటీ) నేత కుమారుడిని ఒక వ్యక్తి కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దహిసార్ ప్రాంతంలో శివసేన (యూబీటీ) మాజీ కౌన్సిలర్ వినోద్ ఘో�
ప్రేమ పేరిట ఓ యువకుడు యువతిని ఐదేండ్లుగా వేధిస్తు న్నాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఉద్దేశంతో.. కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘట న నిర్మల్ జిల్లా ఖానాపూర్ గురువారం చోటుచేసుకున్నది.