e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Tags Munugodu

Tag: Munugodu

మంత్రిపై జులుం : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డిపై కేసు

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి | నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షం

భారీ వర్షం| నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వానలతో బిజినేపల్లి మండలంలోని వట్టెం వద్ద పెద్దవాగు ఉప్పొంగుతున్నది.