జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ బీ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ప్రకటించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణ�
రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మరోసారి నిరాశపర్చింది. ఎన్నికల హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ధోకా ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ మున్సిపాలిటీల్లో బీసీలకు కేవలం 30% రిజర్వేష�
జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల గందరగోళంగా మారిందని, విలీన పక్రియతో ప్రజలంతా అయోమయంగా ఉన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ వా�
Adibhatla | ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని రాగన్నగూడకు తరలించొద్దని శనివారం ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నా
మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలో విలీనమైన విషయం తెలిసిందే. అధికారులు ఒకవైపు విలీనం అంశాలను చక్కదిద్దే క్రమంలో ఉండగా మరో వైపు ‘సందట్లో సడేమియా’లా అక్రమ నిర్మాణదారులు పనులను మరింత వేగవంతం చేశారు. కొంపల్�
జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో వార్డుల విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో విలీనమైన మున్సిపాలిటీ�
మున్సిపాలిటీ అధికారులకు జీహెచ్ఎంసీలో విలీనం కాసులు కురిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్దియాలో విలీనం తర్వాత నిబంధనలు మారి, పనులు కావని భయపెడుతూ..వినియోగదారుల నుంచి దండుకుంటున్నట్టు విమర్
జీహెచ్ఎంసీలోకి 27 పురపాలికల విలీన ప్రక్రియ లో ఒకవైపు గందరగోళం.. మరోవైపు అక్రమాల పర్వం కొనసాగుతున్నది. పురపాలికలను పక్కనే ఉన్న జోన్లకు బదిలీ చేయకుండా సుదూర ప్రాంతాల్లోని జోనల్ అధికారులకు స్వాధీన బాధ్యత
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఏరియా, ఔటర్ రింగ్ రోడ్�
గ్రేటర్లో ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అవ్వనున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు కార్పొరేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష�
ఔటర్ రింగు రోడ్డు (oRR) 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను పురపాలక శాఖ వేగవంతం చేసింది. త్వరలో శివారు ప్రాంతాలు అధికారికంగా జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. విలీనం అయిన వెంటనే ప్రస్తు�
హైదరాబాద్ నగర శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.