మహానగర అనుబంధ జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రేపో మాపో నోటిఫికేషన్ జారీ చేయనుందని సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామ పంచాయతీలను ఇటీవల మున్సిపాలిటీలుగా మార్చింది. కొత్త మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బందిని నియామకం జరగక పోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్నులకు 5శాతం రాయితీని ప్రకటించిన నేపథ్యంలో 33 రోజులలో రూ.103 కోట్ల ఆస్తి పన్నులు వసూళ్లు అయ్యాయి.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాల్లో పాలన పూర్తిగా పడకేసింది. ఇబ్బందులు కలిగితే చెప్పుకోవడానికి ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రతి సమస్యను తామే పరిష్క�
మున్సిపాలిటీల నుంచి సకాలంలో ధృవపత్రాలు జారీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
మున్సిపాలిటీల్లో నిర్దేశించిన స్థాయిలో పన్ను లు వసూలు కాకపోవడంతో నిధుల కొరత వెంటాడుతున్నది. కొత్త కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు నిధు లు సరిపోవడం లేదు. దీంతో పన్నుల వసూ లు కోసం అధికారులు ఆ�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 100 శాతం పన్ను ల వసూళ్లే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గడిచిన రెండు నెలలు పలు సర్వే ల్లో పాల్గొన్న సిబ్బంది, ప్రస్తుతం మార్చి నెలాఖరులోగా సాధ్యమైనంత ట�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులే విడుదల చేయడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో (కొత్తవాటితో కలిపి) దాదాపు 155 వ
ప్రభుత్వ నిర్ణయాలతో రంగారెడ్డి జిల్లా స్వరూపం రోజురోజుకూ మారుతున్నది. జిల్లాలో జరుగుతున్న సమీకరణలతో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య పెరుగనుంది. ఓ వైపు మున్సిపాలిటీల పెంపు కారణంగా ఎంపీటీసీలు, సర్పంచ్ల సంఖ్య
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జడ్పీ కొనసాగేనా? జిల్లాలో ఉన్న 34 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ఇటీవలే ప్రభుత్వాన్ని జిల్లా అధికారులు కోరిన విషయం తెలిసిందే.
మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలు బల్దియా పరిధిలోకి తెచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. పీర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట కార్పొరేషన్లు ఉండగా, మేడ్చల్,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మిగిలిన 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో చేర్చాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు తెలిసింది. జిల్లాలో గతంలో 62 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 28 వ�
సంగారెడ్డి జిల్లా లో నాలుగు కొత్త మున్సిపాలిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ను కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పటా
మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మున్సిపాలి�