Home
Telangana
Dgp B Shivdhar Reddy Revealed That 12000 Police Personnel Will Be Deployed At Municipal Vote Counting Centers Across
12వేల మంది పోలీసులతో పహారా!.. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత: డీజీపీ
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగే మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 12 వేల మంది పోలీసు బలగాలు పహారా కాస్తాయని డీజీపీ బీ శివధర్‌రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగే మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 12 వేల మంది పోలీసు బలగాలు పహారా కాస్తాయని డీజీపీ బీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. పోలీసులతోపాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ బృందాలు కూడా నిరంతరం పహారా కాస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెకింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 123 ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

