వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో లొంగిపోవల్సి వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, దక్షిణ బస్త్ డీవీసీ ఇన్చార్జి కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ చెప్పారు.
ప్రతి విషయంలో పోలీసులను టార్గెట్ చేసి మాట్లాడం సరికాదని, పోలీసులు తప్పు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సంస్థలు ఉన్నాయని, తీవ్రతను బట్టి కోర్టుకు కూడా వెళ్లొచ్చని నూతన డీజీపీగా నియామకమైన బీ �