Shah Rukh Khan | పఠాన్ (Pathaan) మూవీతో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. వివాదాల నడుమ విడుదలైన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది.
Mumbai | ముంబైకి హై అలర్ట్ ! కరుడుగట్టిన ఉగ్రవాది సిటీలోకి ఎంటరయ్యాడు. నగరంలో భారీ విధ్వంసానికి అతను స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యార
Hyderabad | వేగంగా.. ఒక్కో మెగా సిటీని దాటుకుంటూ...హైదరాబాద్ నగరంలో మూడేండ్ల క్రితమే విద్యుత్తు డిమాండ్ బెంగళూరు, కోల్‌కతాల కన్నా అధికంగా నమోదైంది. 2019-20లో నమోదైన వివరాలను పరిశీలించగా.. హైదరాబాద్‌లో గరిష్ఠ విద్య�
Sonu Nigam | బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్‌పై మరోసారి దాడి జరిగింది. ముంబైలోని ఓ ఈవెంట్లో పాల్గొన్న అతనిపై పలువురు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సోనూ నిగమ్‌తో పాటు అతని స్నేహితులు, బాడీగార్డుకు గాయాలయ్యాయ
MLC Kavitha | ఈ నెల 25న ముంబయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2023’ పేరుతో ఓ ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించనున్న.. ‘2024 ఎన్నికలు - విపక్షాల వ్యూహం’ అనే అంశంపై చర్చలో పాల్గొని
హౌసింగ్ సొసైటీ సమీపంలోని చెట్ల పొదల్లో ఒక మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్ విక్రయిస్తున్న నెట్వర్క్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) అరెస్టు చేసింది. హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసే మూలాలపై దృష్టి పెట్టింది.
CP CV Anand | ముంబయి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా ఎక్కువ జరుగుతోందని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. పలు ముఠాలు యువతులకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని తెలిపారు.
దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై మహానగరం తాజాగా ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ తయారు చేసింది. ఈ జాబితాలో ము
మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అడ్వాణీ ఈ నెల 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట ముంబైలో సినీ తారల కోసం గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ముంబైలో ఈ నెల 13న జరిగే వేలంలో మొత్తం 409 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.