Home
Sports
Fir Registered Against Former Cricketer Vinod Kambli At Bandra Police Station In Mumbai On The Complaint Of His Wife Andrea
తాగొచ్చి కొడుతున్నాడని భార్య ఫిర్యాదు.. మాజీ క్రికెటర్ కాంబ్లీపై కేసు నమోదు
Vinod Kambli | మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై కేసు నమోదైంది. వినోద్ కాంబ్లీ రోజూ తాగొచ్చి కొట్టడమేగాక నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడుతున్నాడని అతని భార్య ఆండ్రియా ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ముంబై: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై కేసు నమోదైంది. వినోద్ కాంబ్లీ రోజూ తాగొచ్చి కొట్టడమేగాక నోటికొచ్చినట్లుగా దుర్భాషలాడుతున్నాడని అతని భార్య ఆండ్రియా ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అనంతరం సీఆర్పీసీ సెక్షన్ 41ఎ ప్రకారం బాంద్రా పోలీసులు కాంబ్లీ నోటీసులు జారీచేశారు. బాంద్రా పోలీసులు స్వయంగా కాంబ్లీ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చి ఆండ్రియా ఫిర్యాదుపై తమకు వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

