ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో కొబ్బరికాయలు, దండలు, నైవేద్యాలను అనుమతించటం లేదని ఆలయ అధికారులు శుక్రవారం ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా మే 11 నుంచి ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్టు చెప్
Yashasvi Jaiswal : ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా (Goa)కు ఆడాలనుకున్న అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వద్ద బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శనివారం బికెసి వద్ద నిర్మాణంలో ఉన్న భూగర్భ స
ముంబయిలో జరుగుతున్న వేవ్స్ (ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్) సదస్సులో పాల్గొన్న అగ్ర నటుడు అల్లు అర్జున్ తన కెరీర్‌తో పాటు పలు వ్యక్తిగత అంశాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Man's Hand Severed | బైక్‌పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి చేయి బస్సు చక్రాల కింద పడి నలగడంతోపాటు తెగిపోయింది. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు.
Matka Queen: గోవాలో గ్యాంబ్లింగ్ సెంటర్లపై పోలీసులు రెయిడ్ చేశారు. ఆ తనిఖీల్లో పలువుర్ని అరెస్టు చేశారు. మట్కా నిర్వహిస్తున్న ముఠాపై కేసు బుక్ చేశారు. ముంబై మట్కా క్వీన్ జయా చెడ్డపై కూడా కేసు బుక్కైంది.
ముంబైలోని (Mumbai) బాంద్రాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బాంద్రా వెస్ట్‌లోని లింక్ స్క్వేర్ షాపింగ్ మాల్ బేస్మెంట్లో ఉన్న క్రోమా షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షో ర�
Mother Strangles Daughter | ఒక మహిళ తన కుమార్తె గొంతునొక్కి చంపింది. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Teen Attacks Bus With Sword | ఒక యవకుడు రెచ్చిపోయాడు. రోడ్డుపైకి వచ్చి హంగామా చేశాడు. పొడవాటి కత్తితో బస్సుపై దాడి చేశాడు. బస్సు డ్రైవర్‌ను అసభ్యకరంగా తిట్టడంతోపాటు బెదిరించాడు. బస్సుతోపాటు ఆటో మరో వాహనం అద్దాలు ధ్వంసం చే�
చాపకింద నీరులా ఉండే ఉగ్రవాద కార్యకలా పాలు.. ముంబయి పోలీసులకు ఎప్పుడూ తలనొప్పే! నేరాలు- ఘోరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాయి. అలాంటి ముంబయిలో లా అండ్ ఆర్డర్‌ను కంటిచూపుతో కంట్రోల్లో ఉంచుతున్నది నగ�
Hand In Car Boot | కదులుతున్న కారు డిక్కీ నుంచి మనిషి చేయి వేలాడింది. ఆ కారు వెనుక ఉన్న వాహనదారులు, ఇతర వ్యక్తులు ఇది చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులను అలెర్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న ఓ పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అసభ్యకర నృత్యాలు చేస్తున్న 17 మంది యువతులను అరెస్టు చేశారు. చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్ (Wild Hearts Pub) సమయానికి మించి నడుస్తున్నద�
‘తరచుగా అడిగే ప్రశ్న’ ఇదేనంటూ అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తనకు ఎంతో ఇష్టమైన రెండు నగరాలు బెంగళూరు, ముంబయితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడింది.
26/11 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు అమెరికా జైలును వీడి భారతీయ దర్యాప్తు విభాగాల కస్టడీకి చేరాడు. తనను భారత్‌కు అమెరికా అప్పగించకుండా ఉండేందుకు రాణా చేయని ప్రయత్న