టేకాఫ్ సమయంలో ఊడిన టైర్.. ముంబైలోఎమర్జెన్సీ ల్యాండింగ్
గుజరాత్‌లోని కాండ్లా విమానాశ్రయం నుంచి ముంబైకి బయల్దేరిన స్పైస్‌జెట్ విమానం బయటి చక్రం ఒకటి ఊడిపోవడంతో శుక్రవారం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. విమానం టేకాఫ్ సమయంలో ఈ ఘటన జరిగింది.
- స్పైస్‌జెట్ విమానానికి తప్పిన ప్రమాదం
ముంబై : గుజరాత్‌లోని కాండ్లా విమానాశ్రయం నుంచి ముంబైకి బయల్దేరిన స్పైస్‌జెట్ విమానం బయటి చక్రం ఒకటి ఊడిపోవడంతో శుక్రవారం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. విమానం టేకాఫ్ సమయంలో ఈ ఘటన జరిగింది. అయినా విమానం తన ప్రయాణాన్ని కొనసాగించింది. దీంతో ముంబై విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సా
యంత్రం 3.51 గంటలకు విమానం సురక్షితంగా ముంబై ఎయిర్‌పోర్టులో దిగింది. విమానంలోని 75 మంది ప్రయాణికులు , సిబ్బంది సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

