హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గురువారం ఉదయం విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు.
చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడునెలల కాలానికిగాను సంస్థ రూ.324.87 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.119 కోట్ల లాభంతో �
Inappropriate Behaviour | ఒక వ్యక్తి విమానంలో తన పట్ల అనుచితంగా ప్రవర్శించినట్లు (Inappropriate Behaviour) మహిళా ప్రయాణికురాలు ఆరోపించింది. దీంతో విమాన సిబ్బంది స్పందించారు. ఆ వ్యక్తి సీటును మార్పు చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ఈ సంఘటన �
SpiceJet Flight | స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కోల్‌కతా నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన సమయంలో ఆ విమానం ఎడమ ఇంజిన్‌లోని బ్లేడ్లు విరిగాయి. పైలట్లు వెంటనే దీనిని గ్రహి
Fight in flight | విమానాల్లో ప్రయాణికుల గొడవలకు సంబంధించిన ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. అది ఇండియన్ ఎయిర్లైన్సేకానీ, స్పైస్ జెట్టే కానీ ప్రయాణికుల ఫైటింగ్‌లు మాత్రం కామన్‌గా మారాయి. తాజాగా ఢిల్లీ-హైదరాబాద్ స్
SpiceJet flight | ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు
బీహార్‌లోని పాట్నాలో ఢిల్లీ వెళ్లేందుకు రన్‌వే నుంచి అప్పుడే ఎగిరిన స్పైస్ జెట్ విమానానికి మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం ఆదివారం 185 మం�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప
తిరుపతి : హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. తిరుపతి విమానశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా అక్కడి ఎయిర్పోర్ట
న్యూఢిల్లీ: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) క్లియరెన్స్ లేకుండానే ఒక విమానం టేకాఫ్ అయ్యింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు ముగిసే వరకు ఇద్దరు �
SpiceJet | స్పైస్‌జెట్ (SpiceJet) విమానం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్నది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నాగ్‌పూర్ విమానాశ్రాయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.