Fight in flight | ఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్‌లో గొడవ.. సిబ్బందిని దూషించిన ప్రయాణికుడు.. వీడియో
Fight in flight | విమానాల్లో ప్రయాణికుల గొడవలకు సంబంధించిన ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. అది ఇండియన్ ఎయిర్లైన్సేకానీ, స్పైస్ జెట్టే కానీ ప్రయాణికుల ఫైటింగ్‌లు మాత్రం కామన్‌గా మారాయి. తాజాగా ఢిల్లీ-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: విమానాల్లో ప్రయాణికుల గొడవలకు సంబంధించిన ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. అది ఇండియన్ ఎయిర్లైన్సేకానీ, స్పైస్ జెట్టే కానీ ప్రయాణికుల ఫైటింగ్‌లు మాత్రం కామన్‌గా మారాయి. తాజాగా ఢిల్లీ-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి విమానం హైదరాబాద్‌కు బయలుదేరడానికి ముందే గొడవ జరిగింది.
విమానంలోని మహిళా సిబ్బందితో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. అమర్యాదకరంగా అసందర్భ వ్యాఖ్యలు చేశాడు. దాంతో విమాన సిబ్బంది ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ టీమ్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే విమానంలోకి వచ్చిన సెక్యూరిటీ టీమ్.. సిబ్బందితో గొడవపడిన ప్రయాణికుడిని, అతనితోపాటు ఉన్న మరో ప్రయాణికుడిని విమానం దించి తీసుకెళ్లారు. ఆ తర్వాత విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది.
#WATCH | “Unruly & inappropriate” behaviour by a passenger on the Delhi-Hyderabad SpiceJet flight at Delhi airport today
The passenger and & a co-passenger were deboarded and handed over to the security team at the airport pic.twitter.com/H090cPKjWV
— ANI (@ANI) January 23, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

