ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన వాసం వివేక్ జమ్మూకశ్మీర్ లడఖ్‌లోని 20వేల అడుగులకుపైగా ఎత్తులో ఉన్న రెండు పర్వతాలను అధిరోహించి జాతీయ స్థాయిలో పేరు సాధించాడు.
ములుగు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రకటించారు. పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి లక్నవరంలోని సమ్మక్క-సారక్క దీవిలో బసచేసిన ఆయన బుధవారం ఉదయం బ్ర
Jishnudev Verma | ములుగు(Mulugu) జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసు కుంటానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ(Jishnudev Verma)అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం గోవిందరావుపేట మండలం
ములుగు జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అంతుచిక్కని రోగాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబుతోప�
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం హొయలు పోతున్నది. ఇదే మండలం బొల్లారం, మహితాపురం గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో ఉన్న చిట్టిముత్యాల జలపాతం చిందులు తొక్కుతోంది. వీటి అందాల
Mulugu | ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపురం గ్రామ సమీపంలోని తక్కళ్లపాడు గొత్తికోయగూడెంలో కోరం మంగమ్మ(35) అనుమానాస్పదంగా(Suspicious condition) గురువారం మృతి(Woman died) చెందింది. ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇల
రాష్ట్రంలోవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రికవరీ ములుగు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు, రైస్ మిల్లర్లు మరో అక్రమానికి తెరలేపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల జరిగిన పరిణామాల
Minister Sitakka | వాతావరణశాఖ హెచ్చరికల మేరకు ములుగు జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ అయినందున అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రజలకు సూచించారు.
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన గ్రామానికి మంగళవారం ములుగు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య వైద్యసిబ్బందితో కలిసి వెళ్లారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని భూర్గుపేట మారేడుగొండ చెరువు కట్ట తెగి ఏడాది గడుస్తున్నా మరమ్మతుకు నోచుకోవడంలేదు. గత సంవత్సరం జూలై 26న అర్ధరాత్రి 650 సెంటీ మీటర్ల భారీ వర్షానికి చెరువు నిండి ఆరు చోట్ల గ�