Chandrayan-3 | లూనా-25 మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొన్నది. ఈ రెండింటిలో ఏది ముందు చంద్రుడిపై ల్యాండ్ అవుతుందనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. చంద్రయాన్-3 ఆగస్టు 23న ల్యాండ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో �
Chandrayan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లికి మరింత చేరువైంది. చంద్రయాన్ 3 చివరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను బుధవారం విజయవంతంగా పూర్తి చేసినట్టు
గత నెల 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 విజయపథాన దూసుకుపోతున్నది. నిర్దేశించుకొన్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నది. చంద్రుడి వైపునకు మరింత దగ్గరిగా పయనిస్తూ.. జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగ�
50 ఏండ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగానికి రష్యా సిద్ధమైంది. ఈ నెల 11న లూనా-25 ల్యాండర్‌ను చంద్రుడిపై ప్రయోగించనున్నట్టు రోస్కోస్మాస్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.
చంద్రయాన్-3 తొలిసారిగా తీసిన చంద్రుడి వీడియోను ఇస్రో ఆదివారం విడుదల చేసింది. శనివారం జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ ఈ దృశ్యాలను చిత్రీకరించింది.
Chandrayan-3 | చంద్రుడి కక్ష్యలోకి చేరటమనే అత్యంత కీలక ఘటాన్ని చంద్రయాన్-3 విజయవంతంగా పూర్తిచేసుకుంది. చంద్రుడి కక్ష్యలో స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టడం సంక్లిష్టమైన, సవాల్‌తో కూడిన వ్యవహారం.
చంద్రయాన్-3 ప్రయోగంలో (Chandrayaan-3) మరో కీలక ఘట్టం చోటుచేసుకున్నది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ఒక్కోదశను దాటుకుంటూ విజయవంతంగా ముందుకువెళ్తున్నది.
Chandrayaan-3 | చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సోమవారం అర్ధరాత్రి 12-1 గంటల మధ్య వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్(టీఎల్ఐ) ప్రక్రియను పూర్త�
ఎంతో అందంగా..అద్భుతంగా కనిపించే చంద్రుడిపై వాతావరణం లేదు. దీనికి కారణం చంద్రుడికి బలమైన గురుత్వారణ శక్తి లేకపోవటమే. గాలి, ఇతర వాయువుల్ని తీసుకెళ్లి అక్కడ వదిలినా..దాన్ని పట్టి ఉంచేంత బలమైన గురుత్వాకర్షణ �
Moon | నిత్యం మనకు కనిపించే చంద్రుడు రోజూ కొత్తకొత్తగా కనిపిస్తుంటాడు. అందుకు బోలెడు కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టే... భూమి చుట్టూ చంద్రుడు కూడా దీర్ఘవృత్�
Moon | అంతుబట్టని విషయాలకు నెలవు అంతరిక్షం. ఆ విషయాల్లో చంద్రుడు కూడా ఒకటి. చంద్రయాన్-3 అనుకున్నట్టుగా సాఫ్ట్ ల్యాండింగ్ అయితే చంద్రుడి పుట్టుక, ఉపరితలంపై ఏమున్నది? అన్నదానిపై మరింత సమాచారం వెలువడుతుంది.
Chandrayaan-3 | జాబిల్లి దిశగా చంద్రయాన్-3 వడివడిగా అడుగులు వేస్తున్నది. ఒక్కో అంకాన్ని దాటుకుంటూ తన పయనాన్ని సాగిస్తున్నది. విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయితే.. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భా
Chandrayaan-3 | భూమికి 341 కిలో మీటర్ల ఎత్తులో తిరుగుతున్న చంద్రయాన్-3ని ఇటలీలోని మనాసియానోలో ఉన్న వర్చువల్ టెలిస్కోప్ వీడియో తీసి విడుదల చేసింది. రియల్‌టైమ్ కవరేజీకి పేరుగాంచిన ఈ టెలిస్కోప్ ప్రాజెక్టు విడుద�
భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై కాలుమోపడానికి చంద్రయాన్-3 బయల్దేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయోగం క్లిష్టమైంది. సవాల్‌తో కూడుకున్నది.