జనగామ జిల్లాలో ఉరు ములు, మెరుపులతో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ గాలులతో కురిసి న వర్షం చేతికొచ్చిన వరి పంట, మామిడి తోటలకు కొంత నష్టం చేశాయి. రఘునాథపల్లి మండలం కోమాల్ల గ్రామ పంచాయతీ పరి�
రాష్ట్రంలో దక్షిన, నైరుతి దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో రాబోయే 2రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం బుధవారం ఖమ్మం జిల్లాలో కన్పించింది. ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఖమ్మం నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో మోస్తర
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఆదివారం ఖమ్మంజిల్లాలో కనపడింది. ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. బతుకమ్మ పండుగ ఐదోరోజు, దేవీనవరాత్రుల నాలుగో రోజును పురస్కరించుకొని సాయంత్రం �
తిరోగమన రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి 8గంటల వరకు గచ్చిబౌలిలో అత్యధికంగా 4.30, బీహెచ్ఈఎల్లో 3.90 , చందానగర్�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఖమ్మం జిల్లాపై శుక్రవారం స్పష్టంగా కన్పించింది. ఉదయం నుంచి కొంత పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కన్పించింది. ఖమ్మం నియోజకవర్గ�
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాగల రెండురోజుల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. పలు చోట్ల ఉక్కపోతతో చెమటలు పట్టిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తున్నది. బుధవారం అత్యధికంగా హైదర్నగర్లో 3.65, శంషిగూడలో 2.68, మహదేవ్పురం,